తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

November 27, 2020


img

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రతీ రోజులాగే నిన్న కూడా 42,242 కరోనా పరీక్షలు జరిపినప్పటికీ కేవలం 761 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. నెలరోజుల క్రితం రోజుకు 8-9 మంది చొప్పున చనిపోతుండేవారు. కానీ గత 15 రోజులుగా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే చనిపోతున్నారు. కరోనా రికవరీ శాతం కూడా రోజురోజుకూ మెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం 95.40 శాతం కరోనా రికవరీ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం గురువారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:  

గత 24 గంటలలో నమోదైన కేసులు

761

గత 24 గంటలలో కోలుకొన్నవారు

702

రికవరీ శాతం

95.40

గత 24 గంటలలో కరోనా మరణాలు

4

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,448

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,67,665

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,55,378

మొత్తం యాక్టివ్ కేసులు

10,839

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

8,651

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

42,242

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

53,32,150

 

జిల్లా

26-11-2020

జిల్లా

26-11-2020

జిల్లా

26-11-2020

ఆదిలాబాద్

4

నల్గొండ

28

మహబూబ్‌నగర్‌

10

ఆసిఫాబాద్

1

నాగర్ కర్నూల్

9

మహబూబాబాద్

17

భద్రాద్రి కొత్తగూడెం

33

నారాయణ్ పేట

4

మంచిర్యాల్

29

జీహెచ్‌ఎంసీ

136

నిర్మల్

2

ములుగు

18

జగిత్యాల

21

నిజామాబాద్‌

19

మెదక్

14

జనగామ

2

పెద్దపల్లి

18

మేడ్చల్

69

భూపాలపల్లి

9

రంగారెడ్డి

55

వనపర్తి

5

గద్వాల

7

సంగారెడ్డి

18

వరంగల్‌ రూరల్

17

కరీంనగర్‌

32

సిద్ధిపేట

30

వరంగల్‌ అర్బన్

24

కామారెడ్డి

12

సిరిసిల్లా

28

వికారాబాద్

11

ఖమ్మం

28

సూర్యాపేట

33

యాదాద్రి

18


Related Post