రాష్ట్రంలో కొత్తగా 1,412 కేసులు నమోదు

October 23, 2020


img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం గురువారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:  

జిల్లా

22-10-2020

జిల్లా

22-10-2020

జిల్లా

22-10-2020

ఆదిలాబాద్

14

నల్గొండ

79

మహబూబ్‌నగర్‌

24

ఆసిఫాబాద్

13

నాగర్ కర్నూల్

32

మహబూబాబాద్

28

భద్రాద్రి కొత్తగూడెం

86

నారాయణ్ పేట

13

మంచిర్యాల్

13

జీహెచ్‌ఎంసీ

249

నిర్మల్

6

ములుగు

28

జగిత్యాల

36

నిజామాబాద్‌

33

మెదక్

13

జనగామ

21

పెద్దపల్లి

30

మేడ్చల్

111

భూపాలపల్లి

9

రంగారెడ్డి

97

వనపర్తి

24

గద్వాల

13

సంగారెడ్డి

26

వరంగల్‌ రూరల్

23

కరీంనగర్‌

75

సిద్ధిపేట

57

వరంగల్‌ అర్బన్

52

కామారెడ్డి

35

సిరిసిల్లా

25

వికారాబాద్

12

ఖమ్మం

89

సూర్యాపేట

31

యాదాద్రి

24

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

30,484

గత 24 గంటలలో నమోదైన కేసులు

1,412

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,221

రికవరీ శాతం

90.53

గత 24 గంటలలో కరోనా మరణాలు

6

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,298

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,29,001

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,07,326

మొత్తం యాక్టివ్ కేసులు

20,377

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

17,214

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

40,17,353


Related Post