తెలంగాణలో 90.56 శాతానికి చేరిన కరోనా రికవరీ

October 22, 2020


img

తెలంగాణలో కరోనా రికవరీ శాతం 90.56 శాతానికి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,27,580 మందికి కరోనా సోకగా వారిలో ఇప్పటివరకు 2,06,105 మంది పూర్తిగా కోలుకొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో బుదవారం నమోదైన కరోనా కేసుల వివరాలు: 

జిల్లా

21-10-2020

జిల్లా

21-10-2020

జిల్లా

21-10-2020

ఆదిలాబాద్

12

నల్గొండ

92

మహబూబ్‌నగర్‌

33

ఆసిఫాబాద్

8

నాగర్ కర్నూల్

33

మహబూబాబాద్

25

భద్రాద్రి కొత్తగూడెం

82

నారాయణ్ పేట

4

మంచిర్యాల్

28

జీహెచ్‌ఎంసీ

254

నిర్మల్

20

ములుగు

29

జగిత్యాల

27

నిజామాబాద్‌

31

మెదక్

22

జనగామ

24

పెద్దపల్లి

30

మేడ్చల్

98

భూపాలపల్లి

23

రంగారెడ్డి

98

వనపర్తి

31

గద్వాల

22

సంగారెడ్డి

43

వరంగల్‌ రూరల్

22

కరీంనగర్‌

54

సిద్ధిపేట

47

వరంగల్‌ అర్బన్

40

కామారెడ్డి

30

సిరిసిల్లా

28

వికారాబాద్

8

ఖమ్మం

89

సూర్యాపేట

39

యాదాద్రి

30

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

38,565

గత 24 గంటలలో నమోదైన కేసులు

1,456

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,717

రికవరీ శాతం

90.56

గత 24 గంటలలో కరోనా మరణాలు

5

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,292

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,27,580

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,06,105

మొత్తం యాక్టివ్ కేసులు

16,977

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

20,183

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

39,78,869


Related Post