తెలంగాణలో తగ్గిన పాజిటివ్ కేసులు

August 03, 2020


img

తెలంగాణలో ఆదివారం కరోనా కేసుల సంఖ్య చాలా తగ్గింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నిన్న 383 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.  అంతకు ముందు ప్రతీరోజు 1,600-1,980 కేసుల వరకు నమోదవుతుండేవి. అయితే శనివారం వరకు రోజుకు 15,000కు పైగా పరీక్షలు జరుపగా ఆదివారం 9,443 పరీక్షలు మాత్రమే జరిపారు. కనుక కరోనా పరీక్షల సంఖ్య తగ్గడం వలననే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గి ఉండవచ్చు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం జిల్లాల వారీగా కరోన కేసుల వివరాలు: 

జిల్లా

1-8-2020

జిల్లా

1-8-2020

జిల్లా

1-8-2020

 ఆదిలాబాద్

16

నల్గొండ

11

మహబూబాబాద్

18

ఆసిఫాబాద్

7

నాగర్ కర్నూల్

32

మహబూబ్‌నగర్‌

21

భద్రాద్రి కొత్తగూడెం

16

నారాయణ్ పేట

2

మంచిర్యాల్

1

జీహెచ్‌ఎంసీ

273

నిర్మల్

242

ములుగు

14

జగిత్యాల

12

నిజామాబాద్‌

42

మెదక్

18

జనగామ

13

పెద్దపల్లి

44

మేడ్చల్

48

భూపాలపల్లి

12

రంగారెడ్డి

73

వనపర్తి

26

గద్వాల్

12

సంగారెడ్డి

37

వరంగల్‌ అర్బన్

57

కరీంనగర్‌

54

సిద్ధిపేట

6

వరంగల్‌ రూరల్

25

కామారెడ్డి

28

సిరిసిల్లా

20

వికారాబాద్

4

ఖమ్మం

23

సూర్యాపేట

11

యాదాద్రి

5

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

983

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

67,660

మొత్తం యాక్టివ్ కేసులు

18,500

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,019

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

48,609

ఒక్క రోజులో కరోనా మరణాలు

11

రాష్ట్రంలో కరోనా మరణాలు

551

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

9,443

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

4,87,238


Related Post