గచ్చిబౌలిలో టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభం

July 14, 2020


img

గచ్చిబౌలి స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసియన్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సస్ అండ్ రీసర్చ్ (టిమ్స్ ఆసుపత్రి)లో వైద్యసేవలు ప్రారంభం అయ్యాయి. కానీ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకాల ప్రక్రియపూర్తి కానందున మొదట కరోనా వ్యాది తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని మాత్రమే చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే ఆసుపత్రి సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్పుడు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించగలరు. అయితే ఆసుపత్రికి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తూ, వ్యాది తీవ్రతను బట్టి హోం క్వారెంటైన్‌, ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు పంపిస్తున్నారు. 



Related Post