తెలంగాణలో మున్సిపల్ కమీషనర్లు బదిలీ

February 18, 2020


img

ఇటీవల కలక్టర్లు, ఐఏస్‌ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 35 మంది మున్సిపల్ కమీషనరాలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు: 

ప్రశాంతి,  త్రిలేశ్వర్‌, ముకుంద్‌ రెడ్డి, రజనికాంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లుగా బదిలీ అయ్యారు.  

శంషాబాద్‌ కమిషనర్‌: సబీర్‌ అలీ

షాద్‌నగర్‌ కమిషనర్‌: లావణ్య 

యాదగిరిగుట్ట కమిషనర్‌గా జంపాల రజిత

సంగారెడ్డి కమిషనర్‌: శరత్‌చంద్ర 

కల్వకుర్తి మున్సిపల్‌ కమిషనర్‌: జకీర్‌ అహ్మద్‌

బెల్లంపల్లి కమీషనర్‌: ఆకుల వెంకటేశ్‌

లక్స్‌ట్టిపేట్‌ కమిషనర్‌: త్రియంబకేశ్వర్‌రావు

నాగర్‌కర్నూల్‌ కమిషనర్‌: గోనే అన్వేశ్‌ 

జగిత్యాల కమిషనర్‌: జయంత్‌కుమార్‌రెడ్డి 

నిర్మల్‌ కమిషనర్‌: నల్లమాల బాలకృష్ణ

అమీన్‌పూర్‌ కమిషనర్‌: సుజాత 

హాలియా కమిషనర్‌: వేమనరెడ్డి

తెల్లాపూర్‌ కమిషనర్‌: వెంకట మణికరణ్‌

తాండూరు కమిషనర్‌: శ్రీనివాస్‌రెడ్డి 

నర్సంపేట కమిషనర్‌: విద్యాధర్‌

పరకాల కమిషనర్‌: యాదగిరి

 పెద్దపల్లి కమిషనర్‌: చదల తిరుపతి

 వేములవాడ కమిషనర్‌: మట్టా శ్రీనివాస్‌రెడ్డి

 సత్తుపల్లి కమిషనర్‌: కె.సుజాత

ఇల్లందు కమిషనర్‌: వీరేందర్‌

నందికొండ కమిషనర్‌: పల్లారావు

చిట్యాల కమిషనర్‌: ప్రభాకర్‌

ఆమనగల్లు కమిషనర్‌: శ్యాంసుందర్‌

మందమర్రి కమిషనర్‌గా గద్దె రాజు

వనపర్తి కమిషనర్‌: మహేశ్వర్‌రెడ్డి 

సదాశివపేట కమిషనర్‌: స్పందన

యెల్లారెడ్డి కమిషనర్‌: అహ్మద్‌

హుజూర్‌నగర్‌ కమిషనర్‌: బట్టు నాగిరెడ్డి 

కామారెడ్డి కమిషనర్‌: గంగాధర్‌


Related Post