తెలంగాణ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ చౌహన్‌

June 19, 2019


img

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను సుప్రీంకోర్టు కొలిజీయమ్ సూచన మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుదవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ వి రామ సుబ్రమనియన్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. Related Post