ఏపీ సిఎం చంద్రబాబు నేడు రాజీనామా?

May 23, 2019


img

ఏపీలో వైసీపీ 150 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలు సాధించి భారీ మెజార్టీతో విజయం సాధించనున్నందున ఏపీ సిఎం చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం 4 గంటలకు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌ నరసింహన్‌కు పంపబోతునట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. ఈరోజు సాయంత్రం ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. Related Post