తెలంగాణ లోక్‌సభ అభ్యర్ధుల జాబితా

March 21, 2019


img

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోటీ పడుతున్న ప్రధానపార్టీలు తమ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. కాంగ్రెస్‌, తెరాసలు 17 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, బిజెపి ఈరోజు విడుదల చేసిన తొలిజాబితాలో 10 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. జనసేన ఇప్పటి వరకు 3 స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. మజ్లీస్ పార్టీ యధాప్రకారం హైదరాబాద్‌ నుంచి ఒకే ఒక స్థానానికి పోటీ పడుతోంది. తెరాసకు 16ఎంపీ సీట్లు ఇవ్వాలని రోజూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ 17వ స్థానానికి (హైదరాబాద్‌) కూడా తెరాస అభ్యర్ధిని బరిలో దించింది. అయితే బలహీనమైన అభ్యర్ధిని దించడం ద్వారా మజ్లీస్ గెలుపుకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్ధుల వివరాలు: 

నియోజకవర్గం

తెరాస

కాంగ్రెస్‌

బిజెపి

జనసేన

కరీంనగర్‌

బోయినపల్లి వినోద్‌ కుమార్‌

పొన్నం ప్రభాకర్‌

బండి సంజయ్‌

 

పెద్దపల్లి

బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని

ఏ చంద్రశేఖర్

ఎస్.కుమార్

 

ఆదిలాబాద్‌

గోడెం నగేశ్‌

రమేశ్ రాధోడ్

సోయం బాబూరావు

 

నిజామాబాద్‌

కల్వకుంట్ల కవిత

మధు యాష్కీ

అరవింద్

 

జహీరాబాద్‌

బీబీ పాటిల్‌

కె.మదన్ మోహన్ రావు

బాణాల లక్ష్మారెడ్డి

 

మెదక్‌

కొత్త ప్రభాకర్‌ రెడ్డి

గాలి అనిల్ కుమార్

 

 

వరంగల్‌

పసునురి దయాకర్‌

దొమ్మేటి సాంబయ్య

చింత సాంబమూర్తి

 

మహబూబాబాద్‌

మాలోతు కవిత

బలరాం నాయక్

జాటోతు హుస్సేన్‌ నాయక్‌

డాక్టర్ భాస్కర్ భూక్యా నాయ్యక్

ఖమ్మం

నామా నాగేశ్వరరావు

రేణుకా చౌదరి

వాసుదేవరావు

 

భువనగిరి

బూర నర్సయ్య గౌడ్‌

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

శ్యామ్ సుందర్ రావు

 

నల్గొండ

వేమిరెడ్డి నర్సింహరెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి

గార్లపాటి జితేందర్‌ రెడ్డి

 

నాగర్ కర్నూల్

పోతుగంటి రాములు

మల్లు రవి

బంగారు శృతి

 

మహబూబ్‌ నగర్‌

మన్నె శ్రీనివాస్‌రెడ్డి

వంశీ చంద్ రెడ్డి

డీకే అరుణ

 

చేవెళ్ల

గడ్డం రంజిత్‌ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బి.జనార్ధన్

 

సికింద్రాబాద్‌

తలసాని సాయి కిరణ్‌

అంజన్ కుమార్ యాదవ్

జి. కిషన్‌ రెడ్డి

నేమూరి శంకర్‌ గౌడ్‌

హైదరాబాద్‌

పుస్తె శ్రీకాంత్‌

ఫిరోజ్ ఖాన్

భగవంత్ రావు

 

మల్కాజ్‌గిరి

మర్రి రాజశేఖర్‌ రెడ్డి

రేవంత్‌ రెడ్డి

రామచంద్రరావు

బి. మహేందర్ రెడ్డి

 


Related Post