తెలంగాణ కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్ధుల జాబితా

March 19, 2019


img

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయబోతున్న 9 మంది అభ్యర్ధుల పేర్లను సోమవారం రాత్రి విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన తొలి జాబితాలో ఏడుగురు అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. రెండు జాబితాలలో కలిపి మొత్తం 15మంది పేర్లను ప్రకటించింది. ఖమ్మం అభ్యర్ధిని ఇంకా ప్రకటించవలసి ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్ధుల వివరాలు:  

1. ఉత్తమ్ కుమార్ రెడ్డి: నల్గొండ 

2. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: భువనగిరి

3. గాయత్రి రవి: ఖమ్మం

4. దొమ్మేటి సాంబయ్య: వరంగల్ 

5. మధు యాష్కీ: నిజామాబాద్‌ 

6. వంశీ చంద్ రెడ్డి: మహబూబ్‌నగర్‌ 

7. మల్లు రవి: నాగర్ కర్నూల్ 

8. అంజన్ కుమార్ యాదవ్: సికిందరాబాద్‌

9. ఫిరోజ్ ఖాన్ : హైదరాబాద్‌

10. రేవంత్‌ రెడ్డి: మల్కాజ్‌గిరి

11. కొండా విశ్వేశ్వర్ రెడ్డి: చేవెళ్ళ

12. పొన్నం ప్రభాకర్‌: కరీంనగర్‌

13. రమేశ్ రాధోడ్: ఆదిలాబాద్ (ఎస్టీ)

14. బలరాం నాయక్: మహబూబాబాద్ (ఎస్టీ)  

15. ఏ చంద్రశేఖర్: పెద్దపల్లి (ఎస్సీ)

16. గాలి అనిల్ కుమార్: మెదక్

17. కె.మదన్ మోహన్ రావు: జహీరాబాద్ 


Related Post