తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు

December 11, 2018


img

Updated at : 6.45pm 

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

2

85

ప్రజాకూటమి

1

20

బిజెపి

0

మజ్లీస్

0

 7

ఇతరులు

01

 2Updated at : 4.04pm 

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

17

70

ప్రజాకూటమి

5

17

బిజెపి

0

మజ్లీస్

3

 4

ఇతరులు

0

 2Updated at : 3.01am 

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

32

56

ప్రజాకూటమి

6

15

బిజెపి

2

మజ్లీస్

2

 4

ఇతరులు

1

 2


Updated at : 2.29am 

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

45

41

ప్రజాకూటమి

12

11

బిజెపి

2

మజ్లీస్

3

 3

ఇతరులు

1

 1


 
Updated at : 11.59am 

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

85

 5

ప్రజాకూటమి

19

బిజెపి

2

మజ్లీస్

5

 1

ఇతరులు

2

 0


1.సిద్ధిపేటలో హరీష్ రావు సుమారు 92,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2. పరకాలలో తెరాస అభ్యర్ధి చాలా ధర్మారెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ ఓడిపోయారు. ఆమెపై సుమారు 40,000 ఓట్లతో విజయం సాధించారు. 
3. . జగిత్యాలలో తెరాస అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఓడిపోయారు. 
4. కొడంగల్ లో తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి 7వ రౌండులో  తన సమీప ప్రత్యర్ధి రేవంత్ రెడ్డిపై 7,162 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు.   

Updated at : 11.15am 

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

85

 5

ప్రజాకూటమి

18

 0

బిజెపి

2

 0

మజ్లీస్

5

 1

ఇతరులు

2

 0


గజ్వేల్‌లో 5వరౌండ్‌లో కేసీఆర్‌ 18,841 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
సిద్ధిపేటలో హరీష్ రావు  11వ రౌండులో 68,378 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 
సిరిసిల్లలో 9వ రౌండులో కేటిఆర్‌ 46,404 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
హుజూరాబద్ లో మంత్రి ఈటల 6వ రౌండ్లో 8018 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.  
జగిత్యాలలో తెరాస అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 18,491 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.  
కొడంగల్ లో రేవంత్‌రెడ్డి 5వ రౌండ్ ముగిసేసరికి 16,689 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు. 

తెరాస ఆధిక్యతలో ఉన్న నియోజకవర్గాలు: నర్సపూర్, నిర్మల్, సంగారెడ్డి, వర్ధన్నపేట, పటాన్ చెరు,   ముథోల్, వికారాబాద్, మహబూబాబాద్, పాలకుర్తి, వనపర్తి, పరిగి, చొప్పదండి, ఆలేరు, బొధ్, చెన్నూరు, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మిర్యాలగూడ, ఆసిఫాబాద్, ముషీరాబాద్, నకిరేకల్, దుబ్బాక, మధిర, పెద్దపల్లి, సిర్పూర్, సికింద్రాబాద్‌, షాద్ నగర్, కూకట్‌పల్లి, కొత్తగూడెం, మహేశ్వరం, హుజూరాబాద్, పాలేరునిర్మల్, కొల్లాపూర్, జనగామ, ఆర్మూరు, ఆలంపూర్, చేవెళ్ళ,      
కాంగ్రెస్‌ (ప్రజాకూటమి) ఆధిక్యతలో ఉన్న నియోజకవర్గాలు: ఇబ్రహీంపట్నం, నాంపల్లి, నిజామాబాద్ అర్బన్, మునుగోడు, సత్తుపల్లి, అశ్వారావుపేట,          


Updated at : 10.06 am 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మొట్టమొదటగా చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసిన మజ్లీస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు
కూకట్‌పల్లిలో మూడు రౌండ్స్ లెక్కింపులో రాస అభ్యర్ధి మాధవరం కృష్ణారావు తన సమీప టిడిపి ప్రత్యర్ధి సుహాసినిపై 4400 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు. 
 జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర రమణారెడ్డి రెండవ రౌండు పూర్తి అయ్యే సరికి843 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ నుంచి పోటీ చేసిన తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వెనుకంజలో ఉన్నారు.


గజ్వేల్‌లో తొలిరౌండ్‌లో కేసీఆర్‌ 2,861 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

88

 

ప్రజాకూటమి

17

 

బిజెపి

4

 

మజ్లీస్

5

 1

ఇతరులు

3

 


సిద్ధిపేటలో హరీష్ రావు 19,000 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.


సిరిసిల్లలో తొలి రౌండులో కేటిఆర్‌ 4764 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.  

నాగార్జునసాగర్‌లో తెరాస అభ్యర్ధి నోముల నర్సింహయ్య రెండవ రౌండులో 601 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.  

వరంగల్ తూర్పులో తెరాస అభ్యర్ధి నరేందర్ 4, 878 ఓట్లు, వరంగల్ పశ్చిమలో తెరాస అభ్యర్ధి డి. వినయ్ భాస్కర్ 5,648 ఓట్లు, వర్దన్నపేటలో తెరాస అభ్యర్ధి ఏ రమేశ్ 6, 554 ఓట్లు, జనగామలో తెరాస అభ్యర్ధి ఎం యాదగిరి రెడ్డి  4,000 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

జగిత్యాలలో రెండో రౌండ్‌లో తెరాస అభ్యర్ధి సంజయ్ కుమార్ 6,527 ఓట్లు, పాలకుర్తిలో తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్ధి  ఎర్రబెల్లి దయాకర్ రావు 2,751 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహబూబ్ నగర్, వనపర్తి, మక్తల్ తెరాస అభ్యర్ధులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

పరకాలలో తొలి రౌండ్‌లో తెరాస అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి కొండా సురేఖపై ఆధిక్యతలో ఉన్నారు.
ఆలేరులో తొలిరౌండ్‌లో తెరాస అభ్యర్థి గొంగిడి సునీత ఆధిక్యంలో ఉన్నారు.

ఖమ్మంలో తొలిరౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి అజయ్ కుమార్ ఆధిక్యం.

తెలంగాణ (మొత్తం సీట్లు: 119)

ఆధిక్యం

గెలుపు

తెరాస

84

 

ప్రజాకూటమి

14

 

బిజెపి

5

 

మజ్లీస్

3

 

ఇతరులు

2

 


Related Post