ఎన్నికలకు పోలీస్ ఇన్‌చార్జ్‌ల నియామకం

December 06, 2018


img

రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కొందరు పోలీస్ ఇన్‌చార్జ్‌లను నియమించింది. 

హైదరాబాద్‌: మల్లారెడ్డి

రంగారెడ్డి: పరిమళ నూతన్

సిద్దిపేట: స్వాతి లక్రా

వికారాబాద్: శ్రీనివాస రావు 

సూర్యాపేట: ఖాసీం

మేడ్చల్:  విజయ్ కుమార్

షాద్ నగర్: జానకి షర్మిల


Related Post