బిజెపి 5వ జాబితా విడుదల

November 19, 2018


img

నేటితో ఎన్నికల నామినేషన్లు వేసేందుకు గడువు ముగుస్తుంది. కనుక బిజెపి 19మందితో కూడిన 5వ జాబితాను   ఆదివారం విడుదల చేసింది. దీంతో మొత్తం 117 స్థానాలకు బిజెపి అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. 

నిన్న ప్రకటించిన 19 మంది బిజెపి అభ్యర్ధుల వివరాలు:     

1. జుక్కల్: అరుణ తార

2. బాన్ స్వాడ: నాయుడు ప్రకాష్ 

3. బాల్కొండ: ఆర్.రాజేశ్వర్ 

4. మంధని: రెండ్ల సనత్ కుమార్ 

5. చొప్పదండి: బొడిగె శోభ

6. మహేశ్వరం: అందేలా శ్రీరాములు యాదవ్ 

7. వికారాబాద్: రాయ్ పల్లి సాయి కృష్ణ 

8. జడ్చ్చెర్ల: డా.మధుసూధన్ రావు 

9. కొల్లాపూర్: సుధాకర్ రావు 

10. దేవరకొండ: డా.జె. గోపి (కళ్యాణ్ నాయక్)

11. మిర్యాలగూడ: క్రాంతి ప్రభాకర్ 

12. హుజూర్ నగర్: బొబ్బ భాగ్యారెడ్డి 

13. కోదాడ: జె వేంకటేశ్వర రావు 

14. తుంగతుర్తి: కడియం రామచంద్రయ్య 

15. జనగామ: కె.వి.ఎల్.ఎన్.రెడ్డి

16. డోర్నకల్: జి లక్ష్మి నాయక్ (లచ్చిరామ్)  

17. ములుగు: బానొత్ దేవీలాల్ 

18. కొత్తగూడెం: బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

19. వరంగల్ ఈస్ట్: కుసుమ సతీష్   


Related Post