బిజెపి 4వ జాబితా విడుదల

November 17, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి 7 మంది అభ్యర్ధులతో నిన్న రాత్రి నాల్గవ జాబితాను విడుదల చేసింది. 

గజ్వేల్:  ఆకుల విజయ (తెలంగాణ బిజెపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు)

జూబ్లీహిల్స్‌: శ్రీధర్‌రెడ్డి 

సనత్‌నగర్‌: భవర్‌లాల్‌ వర్మ

పాలకుర్తి: సోమయ్య గౌడ్

చెన్నూరు: ఏ శ్రీనివాసులు 

జహీరాబాద్: జగం గోపి 

 నర్సంపేట: ఎడ్ల అశోక్‌రెడ్డి

బిజెపి నుంచి ఆకుల విజయ, కాంగ్రెస్‌ అభ్యర్ధి వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్‌ గజ్వేల్ నుంచి సిఎం కేసీఆర్‌తో  పోటీ పడుతున్నారు. 


Related Post