బిఎల్ఎఫ్ అభ్యర్ధుల జాబితా విడుదల

November 16, 2018


img

బహుజన లెప్ట్‌ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్‌) కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గురువారం రాత్రి 18మంది అభ్యర్ధులతో 4వ జాబితాను విడుదల చేశారు. బిఎల్ఎఫ్ అభ్యర్ధుల వివరాలు: 

ఉప్పల్: వరికొప్పుల కృష్ణ 

మానకొండూరు: జీడి సదయ్య

యాకత్ పురా: మాజీదుల్లా ఖాన్ 

మలక్ పేట: పి. వెంకట రమణ

ఛార్మినార్: షేక్ ఇస్మాయిల్

బహదూర్ పుర: మజీద్ అలీ 

చేవెళ్ళ: జోగు అశోక్ కుమార్ 

తాండూరు: ఎం. సునీల్ కుమార్

జడ్చర్ల: అజయ్ కుమార్ ఘోష్ 

పాలకుర్తి: ఎం నాగలక్ష్మి 

మహబూబాబాద్: మోహన్ లాల్

కొత్తగూడెం: యడవల్లి కృష్ణ (కాంగ్రెస్‌ రెబెల్)

నకిరేకల్: నగేష్       

మునుగోడు: కరుణాకర్

ములుగు: తవిటి నారాయణ 

నిజామాబాద్‌ రూరల్: నూర్జహాన్

బోధన్: షెహనాజ్ 

సిద్దిపేట: గ్యాదరి రమేశ్ 


Related Post