వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

April 25, 2018


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 432 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు-108, స్టాఫ్ నర్స్-216, ఫార్మాసిస్ట్- 54 పోస్టుల భర్తీకి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను టి.ఎస్.పి.ఎస్.సి.ద్వారా భర్తీ చేస్తారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాఖాపరమైన ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేస్తారు.        Related Post