తెలంగాణలో 97.90 శాతం కరోనా రికవరీ

August 11, 2020
img

తెలంగాణలో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,90,008 మందికి కరోనా సోకగా వారిలో 2,83,924 పూర్తిగా కోలుకొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ 97.90 శాతానికి చేరింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం ఆదివారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

224

గత 24 గంటలలో కోలుకొన్నవారు

461

రికవరీ శాతం

97.90

గత 24 గంటలలో కరోనా మరణాలు

1

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,566

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,90,008

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,83,924

మొత్తం యాక్టివ్ కేసులు

4,518

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

2,439

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

24,785

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

72,78,021

 

జిల్లా

10-01-2020

జిల్లా

10-01-2020

జిల్లా

10-01-2020

ఆదిలాబాద్

8

నల్గొండ

2

మహబూబ్‌నగర్‌

0

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

3

మహబూబాబాద్

5

భద్రాద్రి కొత్తగూడెం

7

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

7

జీహెచ్‌ఎంసీ

56

నిర్మల్

0

ములుగు

0

జగిత్యాల

8

నిజామాబాద్‌

7

మెదక్

7

జనగామ

1

పెద్దపల్లి

5

మేడ్చల్

6

భూపాలపల్లి

0

రంగారెడ్డి

26

వనపర్తి

2

గద్వాల

3

సంగారెడ్డి

11

వరంగల్‌ రూరల్

4

కరీంనగర్‌

13

సిద్ధిపేట

2

వరంగల్‌ అర్బన్

11

కామారెడ్డి

2

సిరిసిల్లా

8

వికారాబాద్

3

ఖమ్మం

3

సూర్యాపేట

2

యాదాద్రి

6

Related Post