తెలంగాణలో కొత్తగా 753 కేసులు నమోదు

November 28, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రికవరీ 95.49 శాతానికి పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ప్రకారం శుక్రవారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

753

గత 24 గంటలలో కోలుకొన్నవారు

952

రికవరీ శాతం

95.49

గత 24 గంటలలో కరోనా మరణాలు

3

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,451

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,68,418

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,56,330

మొత్తం యాక్టివ్ కేసులు

10,637

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

8,549

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

41,991

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

53,74,141

 

జిల్లా

27-11-2020

జిల్లా

27-11-2020

జిల్లా

27-11-2020

ఆదిలాబాద్

11

నల్గొండ

38

మహబూబ్‌నగర్‌

16

ఆసిఫాబాద్

4

నాగర్ కర్నూల్

10

మహబూబాబాద్

14

భద్రాద్రి కొత్తగూడెం

36

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

18

జీహెచ్‌ఎంసీ

133

నిర్మల్

7

ములుగు

14

జగిత్యాల

22

నిజామాబాద్‌

14

మెదక్

9

జనగామ

1

పెద్దపల్లి

15

మేడ్చల్

78

భూపాలపల్లి

4

రంగారెడ్డి

71

వనపర్తి

3

గద్వాల

4

సంగారెడ్డి

18

వరంగల్‌ రూరల్

12

కరీంనగర్‌

47

సిద్ధిపేట

10

వరంగల్‌ అర్బన్

33

కామారెడ్డి

9

సిరిసిల్లా

19

వికారాబాద్

10

ఖమ్మం

38

సూర్యాపేట

22

యాదాద్రి

13

Related Post