తెలంగాణలో కొత్తగా 993 కేసులు నమోదు

November 25, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కొలుకొంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,150 మంది కోలుకొన్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీ 95.36 శాతానికి పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ప్రకారం మంగళవారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

993

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,150

రికవరీ శాతం

95.36

గత 24 గంటలలో కరోనా మరణాలు

4

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,441

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,66,042

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,53,715

మొత్తం యాక్టివ్ కేసులు

10,886

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

8,594

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

47,593

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

52,48,807

 

జిల్లా

24-11-2020

జిల్లా

24-11-2020

జిల్లా

24-11-2020

ఆదిలాబాద్

2

నల్గొండ

45

మహబూబ్‌నగర్‌

15

ఆసిఫాబాద్

2

నాగర్ కర్నూల్

14

మహబూబాబాద్

31

భద్రాద్రి కొత్తగూడెం

67

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

28

జీహెచ్‌ఎంసీ

161

నిర్మల్

8

ములుగు

25

జగిత్యాల

39

నిజామాబాద్‌

20

మెదక్

27

జనగామ

8

పెద్దపల్లి

21

మేడ్చల్

93

భూపాలపల్లి

12

రంగారెడ్డి

62

వనపర్తి

9

గద్వాల

5

సంగారెడ్డి

34

వరంగల్‌ రూరల్

13

కరీంనగర్‌

46

సిద్ధిపేట

17

వరంగల్‌ అర్బన్

39

కామారెడ్డి

23

సిరిసిల్లా

25

వికారాబాద్

10

ఖమ్మం

57

సూర్యాపేట

21

యాదాద్రి

14

Related Post