తెలంగాణలో కొత్తగా 921 కేసులు నమోదు

November 24, 2020
img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం మంగళవారం 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:  

గత 24 గంటలలో నమోదైన కేసులు

921

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,097

రికవరీ శాతం

95.28

గత 24 గంటలలో కరోనా మరణాలు

4

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,437

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,65,049

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,52,565

మొత్తం యాక్టివ్ కేసులు

11,047

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

8,720

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

42,740

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

52,01,214

 

జిల్లా

23-11-2020

జిల్లా

23-11-2020

జిల్లా

23-11-2020

ఆదిలాబాద్

6

నల్గొండ

49

మహబూబ్‌నగర్‌

14

ఆసిఫాబాద్

9

నాగర్ కర్నూల్

9

మహబూబాబాద్

15

భద్రాద్రి కొత్తగూడెం

71

నారాయణ్ పేట

4

మంచిర్యాల్

18

జీహెచ్‌ఎంసీ

146

నిర్మల్

8

ములుగు

16

జగిత్యాల

50

నిజామాబాద్‌

15

మెదక్

9

జనగామ

8

పెద్దపల్లి

29

మేడ్చల్

81

భూపాలపల్లి

19

రంగారెడ్డి

61

వనపర్తి

11

గద్వాల

5

సంగారెడ్డి

17

వరంగల్‌ రూరల్

14

కరీంనగర్‌

44

సిద్ధిపేట

18

వరంగల్‌ అర్బన్

45

కామారెడ్డి

11

సిరిసిల్లా

27

వికారాబాద్

7

ఖమ్మం

36

సూర్యాపేట

31

యాదాద్రి

18

Related Post