తెలంగాణలో కరోనా రికవరీ 91.14 శాతం

October 27, 2020
img

తెలంగాణలో కరోనా రికవరీ శాతం 91.14 శాతానికి చేరింది. సోమవారం కొత్తగా 837 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కాగా 1,554 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో సోమవారం నమోదైన కరోనా కేసుల వివరాలు:  

జిల్లా

26-10-2020

జిల్లా

26-10-2020

జిల్లా

26-10-2020

ఆదిలాబాద్

7

నల్గొండ

16

మహబూబ్‌నగర్‌

15

ఆసిఫాబాద్

5

నాగర్ కర్నూల్

31

మహబూబాబాద్

10

భద్రాద్రి కొత్తగూడెం

48

నారాయణ్ పేట

1

మంచిర్యాల్

11

జీహెచ్‌ఎంసీ

185

నిర్మల్

8

ములుగు

9

జగిత్యాల

14

నిజామాబాద్‌

13

మెదక్

28

జనగామ

8

పెద్దపల్లి

7

మేడ్చల్

41

భూపాలపల్లి

6

రంగారెడ్డి

59

వనపర్తి

10

గద్వాల

9

సంగారెడ్డి

10

వరంగల్‌ రూరల్

9

కరీంనగర్‌

51

సిద్ధిపేట

40

వరంగల్‌ అర్బన్

34

కామారెడ్డి

22

సిరిసిల్లా

18

వికారాబాద్

8

ఖమ్మం

76

సూర్యాపేట

16

యాదాద్రి

12

 

గత 24 గంటలలో నమోదైన కేసులు

837

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,554

రికవరీ శాతం

91.14

గత 24 గంటలలో కరోనా మరణాలు

4

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,315

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,32,671

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,13,466

మొత్తం యాక్టివ్ కేసులు

17,890

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

14,851

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

21,099

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

41,15,516

Related Post