పరీక్షలు తగ్గాయి.. కేసులూ తగ్గాయి

October 19, 2020
img

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరును హైకోర్టు ఎన్నిసార్లు తప్పుపట్టి మందలిస్తున్నప్పటికీ, ప్రతీ ఆదివారం కరోనా పరీక్షలు తక్కువగానే చేస్తోంది. ఆ కారణంగా ప్రతీఆదివారం అదే నిష్పత్తిలో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ప్రతీరోజు 45-50,000 పరీక్షలు చేస్తుండగా నిన్న ఆదివారంనాడు 26,027 పరీక్షలు మాత్రమే చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నిన్న 948 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ప్రకారం 33 జిల్లాలలో ఆదివారం నమోదైన కరోనా కేసుల వివరాలు:  


జిల్లా

18-10-2020

జిల్లా

18-10-2020

జిల్లా

18-10-2020

ఆదిలాబాద్

9

నల్గొండ

35

మహబూబ్‌నగర్‌

11

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

11

మహబూబాబాద్

15

భద్రాద్రి కొత్తగూడెం

56

నారాయణ్ పేట

2

మంచిర్యాల్

9

జీహెచ్‌ఎంసీ

212

నిర్మల్

5

ములుగు

14

జగిత్యాల

22

నిజామాబాద్‌

29

మెదక్

6

జనగామ

11

పెద్దపల్లి

14

మేడ్చల్

65

భూపాలపల్లి

7

రంగారెడ్డి

98

వనపర్తి

11

గద్వాల్

9

సంగారెడ్డి

42

వరంగల్‌ రూరల్

11

కరీంనగర్‌

63

సిద్ధిపేట

54

వరంగల్‌ అర్బన్

46

కామారెడ్డి

4

సిరిసిల్లా

9

వికారాబాద్

5

ఖమ్మం

25

సూర్యాపేట

28

యాదాద్రి

10

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

26,027

గత 24 గంటలలో నమోదైన కేసులు

948

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,896

రికవరీ శాతం

89.96

గత 24 గంటలలో కరోనా మరణాలు

4

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,275

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,23,059

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,00,686

మొత్తం యాక్టివ్ కేసులు

21,098

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

17,432

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

38,56,530

Related Post