తెలంగాణలో కొత్తగా 2,296 కేసులు నమోదు

September 23, 2020
img

తెలంగాణలో గత 24 గంటలలో కొత్తగా 2,296 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం 33 జిల్లాలలో మంగళవారం నమోదైన కరోనా కేసుల వివరాలు:

జిల్లా

22-9-2020

జిల్లా

22-9-2020

జిల్లా

22-9-2020

ఆదిలాబాద్

18

నల్గొండ

155

మహబూబ్‌నగర్‌

31

ఆసిఫాబాద్

16

నాగర్ కర్నూల్

36

మహబూబాబాద్

72

భద్రాద్రి కొత్తగూడెం

77

నారాయణ్ పేట

6

మంచిర్యాల్

37

జీహెచ్‌ఎంసీ

321

నిర్మల్

19

ములుగు

24

జగిత్యాల

50

నిజామాబాద్‌

82

మెదక్

23

జనగామ

36

పెద్దపల్లి

40

మేడ్చల్

173

భూపాలపల్లి

11

రంగారెడ్డి

217

వనపర్తి

37

గద్వాల్

21

సంగారెడ్డి

81

వరంగల్‌ రూరల్

30

కరీంనగర్‌

136

సిద్ధిపేట

92

వరంగల్‌ అర్బన్

99

కామారెడ్డి

77

సిరిసిల్లా

67

వికారాబాద్

23

ఖమ్మం

69

సూర్యాపేట

73

యాదాద్రి

47

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

55,892

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,296

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,77,070

మొత్తం యాక్టివ్ కేసులు

29,873

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

23,527

గత 24 గంటలలో కోలుకొన్నవారు

2,062

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

1,46,135

రికవరీ శాతం

8.59

గత 24 గంటలలో కరోనా మరణాలు

10

రాష్ట్రంలో కరోనా మరణాలు

1062

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

26,28,897

Related Post