తెలంగాణలో కొత్తగా2,166 కేసులు నమోదు

September 22, 2020
img

తెలంగాణలో గత 24 గంటలలో 53,690 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం 33 జిల్లాలలో సోమవారం నమోదైన కరోనా కేసుల వివరాలు:

జిల్లా

21-9-2020

జిల్లా

21-9-2020

జిల్లా

21-9-2020

ఆదిలాబాద్

21

నల్గొండ

113

మహబూబ్‌నగర్‌

28

ఆసిఫాబాద్

19

నాగర్ కర్నూల్

46

మహబూబాబాద్

90

భద్రాద్రి కొత్తగూడెం

79

నారాయణ్ పేట

11

మంచిర్యాల్

43

జీహెచ్‌ఎంసీ

309

నిర్మల్

22

ములుగు

22

జగిత్యాల

21

నిజామాబాద్‌

90

మెదక్

36

జనగామ

79

పెద్దపల్లి

50

మేడ్చల్

147

భూపాలపల్లి

20

రంగారెడ్డి

166

వనపర్తి

33

గద్వాల్

20

సంగారెడ్డి

44

వరంగల్‌ రూరల్

23

కరీంనగర్‌

127

సిద్ధిపేట

88

వరంగల్‌ అర్బన్

95

కామారెడ్డి

50

సిరిసిల్లా

51

వికారాబాద్

24

ఖమ్మం

87

సూర్యాపేట

64

యాదాద్రి

48

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

53,690

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,166

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,74,774

మొత్తం యాక్టివ్ కేసులు

29,649

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

22,620

గత 24 గంటలలో కోలుకొన్నవారు

2,143

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

1,44,073

రికవరీ శాతం

82.43

గత 24 గంటలలో కరోనా మరణాలు

10

రాష్ట్రంలో కరోనా మరణాలు

1052

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

25,73,005

Related Post