పరీక్షల సంఖ్యను బట్టే కేసులు

September 21, 2020
img

తెలంగాణలో శనివారం 53,811 పరీక్షలు చేయగా 2,137 కేసులు, ఆదివారం 31,0951 పరీక్షలు చేయగా 1,302 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే కరోనా పరీక్షలు పెంచితే ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. పరీక్షలు తగ్గిస్తే అదే నిష్పత్తిలో తగ్గుతున్నాయని స్పష్టం అవుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత రెండు రోజులలో 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:  

జిల్లా

19/9

20/9

జిల్లా

19/9

20/9

జిల్లా

19/9

20/9

ఆదిలాబాద్

20

8

నల్గొండ

124

70

మహబూబ్‌నగర్‌

28

24

ఆసిఫాబాద్

16

8

నాగర్ కర్నూల్

37

37

మహబూబాబాద్

72

45

భద్రాద్రి కొత్తగూడెం

51

29

నారాయణ్ పేట

9

4

మంచిర్యాల్

38

20

జీహెచ్‌ఎంసీ

322

266

నిర్మల్

24

13

ములుగు

15

15

జగిత్యాల

42

34

నిజామాబాద్‌

72

50

మెదక్

28

16

జనగామ

34

18

పెద్దపల్లి

48

20

మేడ్చల్

146

24

భూపాలపల్లి

21

0

రంగారెడ్డి

182

98

వనపర్తి

29

25

గద్వాల్

27

18

సంగారెడ్డి

65

54

వరంగల్‌ రూరల్

24

18

కరీంనగర్‌

132

102

సిద్ధిపేట

109

92

వరంగల్‌ అర్బన్

90

62

కామారెడ్డి

60

14

సిరిసిల్లా

57

23

వికారాబాద్

29

10

ఖమ్మం

90

35

సూర్యాపేట

61

26

యాదాద్రి

35

24

  

శని, ఆదివారాలలో నమోదైన కేసులు

19/9

20/9

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

53,811

31,095

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,137

1,302

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,71,306

1,72,608

మొత్తం యాక్టివ్ కేసులు

30,573

29,636

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య

24,019

22,990

గత 24 గంటలలో డిశ్చార్జ్ అయినవారు

2,192

2,230

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

1,39,700

1,41,930

రికవరీ శాతం

81.54

82.22

గత 24 గంటలలో కరోనా మరణాలు

8

9

రాష్ట్రంలో కరోనా మరణాలు

1033

1042

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

24,88,220

25,19,315

Related Post