తెలంగాణలో కొత్తగా2,043 కేసులు నమోదు

September 18, 2020
img

రాష్ట్రంలో నిన్న 50,634 పరీక్షలు చేయగా కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:

జిల్లా

17-9-2020

జిల్లా

17-9-2020

జిల్లా

17-9-2020

ఆదిలాబాద్

19

నల్గొండ

131

మహబూబ్‌నగర్‌

26

ఆసిఫాబాద్

20

నాగర్ కర్నూల్

32

మహబూబాబాద్

74

భద్రాద్రి కొత్తగూడెం

49

నారాయణ్ పేట

12

మంచిర్యాల్

25

జీహెచ్‌ఎంసీ

314

నిర్మల్

16

ములుగు

16

జగిత్యాల

42

నిజామాబాద్‌

65

మెదక్

25

జనగామ

25

పెద్దపల్లి

48

మేడ్చల్

144

భూపాలపల్లి

23

రంగారెడ్డి

174

వనపర్తి

22

గద్వాల్

17

సంగారెడ్డి

71

వరంగల్‌ రూరల్

33

కరీంనగర్‌

114

సిద్ధిపేట

121

వరంగల్‌ అర్బన్

108

కామారెడ్డి

31

సిరిసిల్లా

46

వికారాబాద్

20

ఖమ్మం

84

సూర్యాపేట

51

యాదాద్రి

45

 

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

50,634

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,043

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,67,046

మొత్తం యాక్టివ్ కేసులు

30,673

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

24,081

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,802

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

1,35,357

రికవరీ శాతం

81.02

గత 24 గంటలలో కరోనా మరణాలు

11

రాష్ట్రంలో కరోనా మరణాలు

1016

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

23,79,950

Related Post