ఏపీలో కొద్దిగా తగ్గిన కరోన కేసులు

August 11, 2020
img

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటలలో పాజిటివ్ కేసులు కొద్దిగా తగ్గాయి. ఇప్పటివరకు రోజుకు 9500-10,000 వరకు కేసులు నమోదవుతుండగా మొదటిసారిగా నిన్న 9,024 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత 24 గంటలలో ఏపీలో మొత్తం 87 మంది చనిపోయారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ్ళ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం ఏపీలో కరోనా కేసుల వివరాలు: 

సంఖ్య

జిల్లా

గత 24 గంటలలో

చనిపోయినవారి సంఖ్య

మొత్తం మరణాల సంఖ్య

గత 24 గంటలలో

నమోదైన కేసులు

మొత్తం పాజిటివ్ కేసులు

మొత్తం యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారి సంఖ్య

1

శ్రీకాకుళం

6

135

504

11,837

4597

7105

2

విజయనగరం

5

93

594

9974

5748

4133

3

విశాఖపట్టణం

7

175

676

20,789

7506

13,108

4

తూర్పుగోదావరి

5

233

1372

34,310

14,252

19,825

5

పశ్చిమగోదావరి 

6

161

678

19,547

4624

15,122

6

కృష్ణ

3

215

342

10,780

3818

6747

7

గుంటూరు

9

242

717

23,056

7474

15,340

8

ప్రకాశం

7

129

343

9328

3396

5803

9

కడప

6

84

579

14,455

6216

8155

10

కర్నూలు

3

254

1138

29,452

10,258

18,940

11

నెల్లూరు

5

105

364

14,095

6435

7555

12

చిత్తూరు

12

189

758

18,334

7200

10945

13

అనంతపురం

13

188

959

25,697

6433

19,076

 

ఇతర రాష్ట్రాల కేసులు

0

0

0

2461

0

2461

 

విదేశీ కేసులు

0

0

0

434

0

434

మొత్తం

87

2203

9024

2,44,549

87,597

1,54,749

Related Post