తెలంగాణలో 1,896 పాజిటివ్ కేసులు నమోదు

August 11, 2020
img

గత 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 1,896 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 82,647కి చేరింది. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.84 శాతానికి పెరగడం చాలా ఊరటనిచ్చే విషయమే. గత 24 గంటలలో 1,788 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 59,374 మంది  కోలుకొన్నారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం సోమవారం జిల్లాలు వారీగా నమోదైన కేసులు:   

జిల్లా

10-8-2020

జిల్లా

10-8-2020

జిల్లా

10-8-2020

 ఆదిలాబాద్

14

నల్గొండ

54

మహబూబాబాద్

23

ఆసిఫాబాద్

17

నాగర్ కర్నూల్

7

మహబూబ్‌నగర్‌

58

భద్రాద్రి కొత్తగూడెం

60

నారాయణ్ పేట

13

మంచిర్యాల్

11

జీహెచ్‌ఎంసీ

338

నిర్మల్

12

ములుగు

23

జగిత్యాల

59

నిజామాబాద్‌

42

మెదక్

14

జనగామ

71

పెద్దపల్లి

66

మేడ్చల్

119

భూపాలపల్లి

20

రంగారెడ్డి

147

వనపర్తి

28

గద్వాల్

85

సంగారెడ్డి

49

వరంగల్‌ అర్బన్

95

కరీంనగర్‌

121

సిద్ధిపేట

64

వరంగల్‌ రూరల్

35

కామారెడ్డి

71

సిరిసిల్లా

38

వికారాబాద్

21

ఖమ్మం

65

సూర్యాపేట

32

యాదాద్రి

24

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

1,896

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

82.647

మొత్తం యాక్టివ్ కేసులు

22,628

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,788

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

59,374

ఒక్క రోజులో కరోనా మరణాలు

8

63రాష్ట్రంలో కరోనా మరణాలు

645

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

18,035

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

6,42,875

Related Post