తెలంగాణలో కొత్తగా 2,092 కేసులు… మొత్తం 73,050

August 06, 2020
img

తెలంగాణలోగత 24 గంటలలో 21,346 పరీక్షలు చేయగా కొత్తగా 2,092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో నిన్నటివరకు 73,050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటి ప్రకారం నిన్న జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:   

జిల్లా

5-8-2020

జిల్లా

5-8-2020

జిల్లా

5-8-2020

 ఆదిలాబాద్

17

నల్గొండ

52

మహబూబాబాద్

16

ఆసిఫాబాద్

0

నాగర్ కర్నూల్

22

మహబూబ్‌నగర్‌

48

భద్రాద్రి కొత్తగూడెం

36

నారాయణ్ పేట

6

మంచిర్యాల్

43

జీహెచ్‌ఎంసీ

535

నిర్మల్

25

ములుగు

27

జగిత్యాల

28

నిజామాబాద్‌

91

మెదక్

18

జనగామ

26

పెద్దపల్లి

54

మేడ్చల్

126

భూపాలపల్లి

21

రంగారెడ్డి

169

వనపర్తి

34

గద్వాల్

72

సంగారెడ్డి

101

వరంగల్‌ అర్బన్

128

కరీంనగర్‌

123

సిద్ధిపేట

20

వరంగల్‌ రూరల్

24

కామారెడ్డి

28

సిరిసిల్లా

83

వికారాబాద్

9

ఖమ్మం

64

సూర్యాపేట

34

యాదాద్రి

12

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

2,092

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

73,050

మొత్తం యాక్టివ్ కేసులు

20,358

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,289

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

52,103

ఒక్క రోజులో కరోనా మరణాలు

13

రాష్ట్రంలో కరోనా మరణాలు

589

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

21,346

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

5,43,489

Related Post