ఏపీలో కొనసాగుతున్న కరోనా తాండవం

August 03, 2020
img

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు కాస్త తగ్గినా, మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటలలో ఏపీలో కొత్తగా 7,822 పాజిటివ్ కేసులు నమోదు కాగా 63 మంది చనిపోయారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు:

సంఖ్య

జిల్లా

గత 24 గంటలలో

చనిపోయినవారి సంఖ్య

మొత్తం మరణాల సంఖ్య

గత 24 గంటలలో

నమోదైన కేసులు

మొత్తం పాజిటివ్ కేసులు

మొత్తం యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారి సంఖ్య

1

శ్రీకాకుళం

7

86

495

8012

3422

4504

2

విజయనగరం

4

65

677

5637

3272

2300

3

విశాఖపట్టణం

9

129

1049

14,196

10,124

3943

4

తూర్పుగోదావరి

2

181

1113

23314

9406

13727

5

పశ్చిమగోదావరి

11

110

440

13794

5636

8049

6

కృష్ణ

3

178

240

7819

2626

5015

7

గుంటూరు

2

151

573

16881

6755

9975

8

ప్రకాశం

8

77

364

6317

2784

3456

9

కడప

2

49

576

9395

4931

4415

10

కర్నూలు

3

210

602

19679

8750

10719

11

నెల్లూరు

7

57

500

8823

5235

3531

12

చిత్తూరు

3

120

240

12348

5557

6671

13

అనంతపురం

2

124

953

17476

7879

9473

 

ఇతర రాష్ట్రాల కేసులు

0

0

0

2461

0

2461

 

విదేశీ కేసులు

0

0

0

434

0

434

0

మొత్తం

63

1,537

7822

1,66,586

76,377

88,672

Related Post