తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు

July 30, 2020
img

తెలంగాణలో మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుదవారం కొత్తగా 1,811 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 60,717కి చేరింది. వాటిలో 15,640 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 44,572 మంది కోలుకోగా మరో 10,155 మంది ఆస్సుపత్రులు, ఇళ్ళలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో నిన్న 13 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 505కి చేరింది. రాష్ట్ర వైద్య ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:              

జిల్లా

29-7-2020

జిల్లా

29-7-2020

జిల్లా

29-7-2020

 ఆదిలాబాద్

18

నల్గొండ

61

మహబూబాబాద్

39

ఆసిఫాబాద్

6

నాగర్ కర్నూల్

9

మహబూబ్‌నగర్‌

41

భద్రాద్రి కొత్తగూడెం

27

నారాయణ్ పేట

9

మంచిర్యాల్

18

జీహెచ్‌ఎంసీ

521

నిర్మల్

12

ములుగు

16

జగిత్యాల

15

నిజామాబాద్‌

44

మెదక్

15

జనగామ

22

పెద్దపల్లి

21

మేడ్చల్

151

భూపాలపల్లి

20

రంగారెడ్డి

289

వనపర్తి

23

గద్వాల్

28

సంగారెడ్డి

33

వరంగల్‌ అర్బన్

102

కరీంనగర్‌

97

సిద్ధిపేట

24

వరంగల్‌ రూరల్

18

కామారెడ్డి

11

సిరిసిల్లా

30

వికారాబాద్

12

ఖమ్మం

26

సూర్యాపేట

37

యాదాద్రి

16

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

1,811

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

60,717

మొత్తం యాక్టివ్ కేసులు

15,640

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

821

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

44,572

ఒక్క రోజులో కరోనా మరణాలు

13

రాష్ట్రంలో కరోనా మరణాలు

505

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

18,263

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

4,16,202

Related Post