జీహెచ్‌ఎంసీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

July 11, 2020
img

గత 10-15 రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి కానీ గత రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటం విశేషం. గురువారం 918 కేసులు నమోదుకాగా శుక్రవారం 762 మాత్రమే నమోదయ్యాయి.

శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసులు:  

జిల్లా

10-7-2020

జిల్లా

10-7-2020

జిల్లా

10-7-2020

 ఆదిలాబాద్

14

నల్గొండ

32

మహబూబాబాద్

6

ఆసిఫాబాద్

1

నాగర్ కర్నూల్

0

మహబూబ్‌నగర్‌

14

భద్రాద్రి కొత్తగూడెం

0

నారాయణ్ పేట

9

మంచిర్యాల్

17

జీహెచ్‌ఎంసీ

762

నిర్మల్

1

ములుగు

0

జగిత్యాల

0

నిజామాబాద్‌

8

మెదక్

22

జనగామ

3

పెద్దపల్లి

6

మేడ్చల్

85

భూపాలపల్లి

0

రంగారెడ్డి

171

వనపర్తి

1

గద్వాల్

1

సంగారెడ్డి

36

వరంగల్‌ అర్బన్

5

కరీంనగర్‌

9

సిద్ధిపేట

4

వరంగల్‌ రూరల్

8

కామారెడ్డి

23

సిరిసిల్లా

7

వికారాబాద్

0

ఖమ్మం

18

సూర్యాపేట

14

యాదాద్రి

1

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

1,275

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

32,224

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు

12,680

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,013

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

19,205

ఒక్క రోజులో కరోనా మరణాలు

8

రాష్ట్రంలో కరోనా మరణాలు

339

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

10,354

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

1,51,109


Related Post