రాష్ట్రంలో కొత్తగా 1924 కరోనా కేసులు నమోదు

July 09, 2020
img

తెలంగాణలో ప్రతీరోజు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుదవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,924 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 29,536కి చేరింది. నిన్న 11 మంది కరోనా కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 324కి చేరింది. బుదవారం 922 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 17,279 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. ప్రస్తుతం 11,933 మంది వ్యాధి తీవ్రతను బట్టి ఆసుపత్రులు, ఐసోలేషన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. బుదవారం 6,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. బుదవారం జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసులు:  

జిల్లా

8-7-2020

జిల్లా

8-7-2020

జిల్లా

8-7-2020

 ఆదిలాబాద్

3

నల్గొండ

13

మహబూబాబాద్

0

ఆసిఫాబాద్

1

నాగర్ కర్నూల్

3

మహబూబ్‌నగర్‌

15

భద్రాద్రి కొత్తగూడెం

5

నారాయణ్ పేట

0

మంచిర్యాల్

0

జీహెచ్‌ఎంసీ

1,590

నిర్మల్

0

ములుగు

0

జగిత్యాల

3

నిజామాబాద్‌

19

మెదక్

5

జనగామ

0

పెద్దపల్లి

5

మేడ్చల్

43

భూపాలపల్లి

0

రంగారెడ్డి

99

వనపర్తి

9

గద్వాల్

0

సంగారెడ్డి

20

వరంగల్‌ అర్బన్

7

కరీంనగర్‌

14

సిద్ధిపేట

0

వరంగల్‌ రూరల్

26

కామారెడ్డి

3

సిరిసిల్లా

13

వికారాబాద్

11

ఖమ్మం

4

సూర్యాపేట

7

యాదాద్రి

5

Related Post