తెలంగాణలో కొత్తగా 1,831 పాజిటివ్ కేసులు

July 07, 2020
img

తెలంగాణలో సోమవారంనాడు 6,383 మందికి కరోనా పరీక్షలు జరుపగా కొత్తగా 1,831 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది. దాని ప్రకారం గత మూడు రోజులలో రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల ఈవిధంగా ఉంది:   

జిల్లా

నమోదైన కొత్త కేసులు

4/7

5/7

  6/7

ఆదిలాబాద్

0

1

0

ఆసిఫాబాద్

0

0

0

భద్రాద్రి కొత్తగూడెం

3

2

0

జీహెచ్ఎంసీ

1,572

1,277

1,419

జగిత్యాల

5

0

4

జనగామ

3

2

0

భూపాలపల్లి

4

0

0

గద్వాల్

2

1

1

కరీంనగర్

18

4

5

కామారెడ్డి

0

1

0

ఖమ్మం

7

0

21

మహబూబాబాద్

0

0

1

మహబూబ్నగర్

5

19

9

మంచిర్యాల్

0

0

20

ములుగు

0

0

0

మెదక్

1

3

20

మేడ్చల్

53

125

117

నల్గొండ

10

14

9

నాగర్ కర్నూల్

0

0

0

నారాయణ్ పేట

0

1

1

నిర్మల్

0

2

0

నిజామాబాద్

17

3

9

పెద్దపల్లి

0

1

9

రంగారెడ్డి

92

82

160

సంగారెడ్డి

8

19

3

సిద్ధిపేట

5

1

0

సిరిసిల్లా

3

14

0

సూర్యాపేట

0

23

6

వనపర్తి

0

4

0

వరంగల్ అర్బన్

31

0

9

వరంగల్ రూరల్

6

1

0

వికారాబాద్

3

2

7

యాదాద్రి

0

1

1

ఒక్క రోజులో నమోదైన కేసులు

1,850

1,590

1,831

రాష్ట్రంలో నమోదైన 

మొత్తం కేసులు

22,312

23,902

25,733

ప్రస్తుతం చికిత్స

 పొందుతున్నవారు

10,497

10,904

10,646

ఒక్క రోజులో డిశ్చార్జ్ 

అయినవారు

1,342

1,166

2,078

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

11,537

12,703

14,781

ఒక్క రోజులో కరోనా 

మరణాలు

5

7

11

రాష్ట్రంలో కరోనా 

మరణాలు

253

260

306

ఒక్క రోజులో కరోనా 

పరీక్షలు

2,648

3,457

6,383

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన 

కరోనా పరీక్షలు

1,10,545

1,15,835

1,22,218

Related Post