ఏపీలో 14/266 కరోనా కేసులు నమోదు

April 06, 2020
img

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం-60, సోమవారం ఉదయం 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 266కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు కరోనాతో కరోనాతో చనిపోగా ఐదుగురు కొల్కోన్నారు. 

ఏపీతో సహా ఇప్పుడు దేశవ్యాప్తంగా బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులలో అత్యదిక శాతం డిల్లీ, నిజాముద్దీన్‌ మత సమావేశాలకుహాజరై వచ్చినవారి ద్వారా వ్యాపిస్తున్నవే. కర్నూలు జిల్లాలో నిన్న నమోదు అయిన 56 కేసులు కూడా ఢిల్లీ జమాతేకు వెళ్లొచ్చిన వారి ద్వారా వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో సోమవారం ఉదయానికి జిల్లాలవారీగా నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు: 

 

జిల్లా

పాజిటివ్ కేసుల సంఖ్య

కోలుకొన్నవారు

1

అనంతపురం

6

0

2

చిత్తూరు

17

0

3

తూర్పు గోదావరి

11

1

4

పశ్చిమ గోదావరి

16

0

5

కృష్ణా

28

1

6

గుంటూరు

32

0

7

కడప

23

0

8

కర్నూలు

56

0

9

నెల్లూరు

34

1

10

ప్రకాశం

23

1

11

విశాఖపట్నం

20

1

 

మొత్తం

266

5

మృతుల సంఖ్య : 2

Related Post