తెలంగాణలో 62/334 కరోనా పాజిటివ్ కేసులు

April 06, 2020
img

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారంనాడు కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 334కి చేరింది. ఇప్పటివరకు 33 మంది కోలుకోగా 11 మంది మృతి చెందారు. నిన్న హైదరాబాద్‌లోనే 52 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదు అయిన 334 కరోనా పాజిటివ్ కేసులలో 156 హైదరాబాద్‌కి చెందినవే కావడంతో నగరవాసులను ఆందోళన చెందుతున్నారు. 

ఏప్రిల్ 5వ తేదీనాటికి జిల్లాలవారీగా నమోదు అయిన కేసులు: 

జిల్లా

కేసుల సంఖ్య

హైదరాబాద్‌

156

వరంగల్‌ నగరం

24

నిజామాబాద్

19

కరీంనగర్‌

17

రంగారెడ్డి

17

మేడ్చల్

14

నల్గొండ

13

కామారెడ్డి

10

ఆదిలాబాద్

10

సంగారెడ్డి

7

మెదక్‌

5

గద్వాల

5

భద్రాద్రి కొత్తగూడెం

4

మహబూబ్‌నగర్‌

4

జగిత్యాల

2

వికారాబాద్

4

నాగర్ కర్నూల్

2

ములుగు

2

జనగామ

2

పెద్దపల్లి

1

సిద్ధిపేట

1

సూర్యాపేట

2

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

1

మహబూబాబాద్

1

మొత్తం కేసులు

323

మృతుల సంఖ్య

11


Related Post