భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

March 24, 2020
img

భారత్‌లో కరోనా వైరస్‌ మెల్లగా 23 రాష్ట్రాలకు వ్యాపించింది. మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం 492 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 37 మంది కొలుకొంటునట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా మృతుల సంఖ్య 9కి చేరింది. కేరళలో అత్యధికంగా 97 కరోనా కేసులు నమోదు కాగా 87 కేసులతో మహారాష్ట్ర  రెండవ స్థానంలో నిలిచింది. కరోనా వైరస్‌ దేశమంతటా వ్యాపిస్తుండటంతో కేంద్రప్రభుత్వం సూచన మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాయి. 

                మంగళవారం ఉదయం 8.45 గంటలకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలు: 

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

కరోనా పాజిటివ్

భారతీయులు

కరోనా పాజిటివ్

విదేశీయులు

కోలుకొన్నవారు

మృతుల సంఖ్య

1

ఆంధ్రప్రదేశ్‌

7

0

0

0

2

తెలంగాణ

22

10

1

0

3

తమిళనాడు

10

2

1

0

4

కర్ణాటక

37

0

2

1

5

కేరళ

87

8

4

0

6

ఒడిశా

2

0

0

0

7

మహారాష్ట్ర

84

3

0

2

8

పశ్చిమ బెంగాల్

7

0

0

1

9

బీహార్

2

0

0

1

10

ఛత్తీస్ ఘడ్

1

0

0

0

11

మధ్యప్రదేశ్‌

7

0

0

0

12

డిల్లీ

30

1

6

1

13

గుజరాత్

29

0

0

1

14

హర్యానా

12

14

11

0

15

హిమాచల్ ప్రదేశ్

3

0

0

1

16

పంజాబ్

21

0

0

1

17

రాజస్థాన్

31

2

3

0

18

ఉత్తరప్రదేశ్

32

1

9

0

19

ఉత్తరాఖండ్

3

0

0

0

20

పుదుచ్చేరి

1

0

0

0

21

ఛండీఘడ్

6

0

0

0

22

జమ్ముకశ్మీర్‌

4

0

0

0

23

లడాక్

13

0

0

0

మొత్తం కరోనా పాజిటివ్ కేసులు

451

41

37

9


Related Post