టిఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు ప్రకటన

October 29, 2020
img

తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి బుదవారం టిఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. వాటిలో 97.58 శాతం మంది అర్హత సాధించారని తెలిపారు. వారిలో 76.07 శాతం యువతులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబందించి షెడ్యూల్ ప్రకటిస్తామని పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 206 కాలేజీలలో 18,000 బీఈడీ సీట్లున్నాయని చెప్పారు. టిఎస్ ఎడ్‌సెట్ ఫలితాలను https://edcet.tsche.ac.in/  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని తెలిపారు. 


Related Post