ఐఐటీ, జేఈఈ, నీట్ ప‌రీక్షల షెడ్యూల్ జారీ

May 05, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా ఐఐటీ, జేఈఈ, నీట్ ప‌రీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ కొద్దిసేపటి క్రితం ఆ పరీక్షల తేదీలను డిల్లీలో ప్రకటించారు. జేఈఈ మెయిన్స్: జూలై 18 నుంచి 23 వరకు, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్, జూలై 2న నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్దులు నీట్ పరీక్షలు, 9 లక్షల మంది జేఈఈ మెయిన్స్ కు హాజరుకానున్నారని రమేష్ పోక్రియాల్ తెలిపారు.  


Related Post