డిగ్రీ ఫలితాలు ప్రకటించిన ఉస్మానియా యూనివర్సిటీ

April 25, 2020
img

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగిన డిగ్రీ మరియు కొన్ని పీజీ పరీక్షా ఫలితాలను ఈరోజు ప్రకటించింది. యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసింది. వాటితో పాటు ఎంఏలో వివిద కోర్సులు, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కూడా ప్రకటించింది. పరీక్షా ఫలితాలను www.osmania.ac.in  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.      


Related Post