టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ పరీక్షా ఫలితాలు విడుదల

January 18, 2020
img

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌)లో జూనియర్ లైన్ మ్యాన్ (2,500 ) జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (500) జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (25) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. వీటికి హాజరైన అభ్యర్ధులు తమ పరీక్షా ఫలితాలను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌: www.tssouthernpower.org.gov.in చూసుకోవచ్చునని టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ తెలియజేసింది. 


Related Post