తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

December 03, 2019
img

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. పరీక్షల షెడ్యూల్ ఈవిధంగా ఉంది:

 


Related Post