తెలంగాణ పోలీస్ ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల

September 26, 2019
img

తెలంగాణ పోలీస్ శాఖలో 16,926 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలలో 90,000 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్.సి.టి. మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబందించి ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in లో ఆ వివరాలను ఉంచింది. కనుక అర్హత సాధించిన అభ్యర్ధులు వెబ్‌సైట్‌ను సందర్శించినట్లయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 


Related Post