తెలంగాణ ఇంటర్ సప్లీ ఫలితాలు విడుదల

July 24, 2019
img

ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ పరీక్షలు వ్రాసిన విద్యార్దులు ఫలితాలను www.telangana.go  వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.   


Related Post