ట్‌-ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటన

June 21, 2019
img

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంసెట్, ఈసెట్‌ తొలి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈనెల 24నుంచి జూలై 1వ తేదీ వరకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఈవిధంగా జరుగుతుంది. 

ఎంసెట్ కౌన్సిలింగ్: 

స్లాట్ బుకింగ్: జూన్ 24 నుంచి జూలై 1వరకు (ధ్రువపత్రాల పరిశీలనకు).

ధ్రువపత్రాల పరిశీలన:  జూన్ 27 నుంచి జూలై 3 వరకు.

కాలేజీల ఎంపిక: జూన్ 27 నుంచి జూలై 4 వరకు.  

తొలి దశ సీట్ల కేటాయింపు: జూలై 6వ తేదీ. 

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ సెల్ఫ్ రిపోర్టింగ్: జూలై 6 నుంచి జూలై 12 వరకు.  

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

06-07-2019 నుంచి 12-07-2019

ఈసెట్ కౌన్సిలింగ్:  

స్లాట్ బుకింగ్: జూన్ 22, 23 తేదీలు (ధ్రువపత్రాల పరిశీలనకు).

ధ్రువపత్రాల పరిశీలన:  జూన్ 24 నుంచి జూన్ 26 వరకు.

కాలేజీల ఎంపిక: జూన్ 24 నుంచి జూన్ 27వరకు.  

తొలి దశ సీట్ల కేటాయింపు: జూన్ 29వ తేదీ. 

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 29 నుంచి జూలై 4 వరకు.

Related Post