ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

May 21, 2019
img

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. జూన్ 7వ తేదీ నుంచి 14వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రదమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9-12 గంటల వరకు, ద్వితీయ సం. పరీక్షలు మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు జరుగుతాయి. ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 15-18వ తేదీలలో ఉదయం 9 మధ్యాహ్నం 12 గంటలవరకు జరుగనున్నాయి. జూన్ 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్విరా న్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరుగుతుంది. ఇదే తేదీలలో ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు నిర్వహిస్తారు. వీటి టైం టేబుల్ త్వరలో ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

పరీక్షల టైమ్ టేబుల్ : 

తేదీ

ప్రధమ సంవత్సరం

ద్వితీయ సంవత్సరం

7/6/19

పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2

8/6/19

పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్-1

పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్-2

9/6/19

పార్ట్-3 గణితం పేపర్-1ఏ

పార్ట్-3 గణితం పేపర్-2

9/6/19

వృక్ష శాస్త్రం-పేపర్-1

వృక్ష శాస్త్రం-పేపర్-2

9/6/19

పౌర శాస్త్రం పేపర్-1

పౌర శాస్త్రం పేపర్-2

9/6/19

సైకాలజీ పేపర్-1

సైకాలజీ పేపర్-2

10/6/19

గణితం పేపర్-1బి

గణితం పేపర్-1బ2

10/6/19

జంతు శాస్త్రం-1

జంతు శాస్త్రం-2

10/6/19

చరిత్ర-1

చరిత్ర-2

11/6/19

భౌతిక శాస్త్రం పేపర్-1

భౌతిక శాస్త్రం పేపర్-2

11/6/19

అర్ధ శాస్త్రం పేపర్-1

అర్ధ శాస్త్రం పేపర్-1

11/6/19

క్లాసికల్ లాంగేవేజ్ పేపర్-1

క్లాసికల్ లాంగేవేజ్ పేపర్-2

12/6/19

రసాయన శాస్త్రం పేపర్ -1

రసాయన శాస్త్రం పేపర్-2

12/6/19

కామర్స్ పేపర్ -1

కామర్స్ పేపర్ -2

12/6/19

సోషియాలజీ పేపర్ -1

సోషియాలజీ పేపర్-2

12/6/19

ఫైనార్ట్స్, మ్యూజిక్ పేపర్ -1

ఫైనార్ట్స్, మ్యూజిక్ పేపర్ -2

13/6/19

జియాలజీ పేపర్ -1

జియాలజీ పేపర్-2

13/6/19

హోమ్ సైన్స్ పేపర్ -1

హోమ్ సైన్స్ పేపర్ -2

13/6/19

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2

13/6/19

లాజిక్ పేపర్ -1

లాజిక్ పేపర్ -2

13/6/19

బ్రిడ్జి కోర్సు గణితం పేపర్ -1

(బైపీసీ విద్యార్దుల కోసం)

బ్రిడ్జి కోర్సు గణితం పేపర్-2

(బైపీసీ విద్యార్దుల కోసం)

14/6/19

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2

14/6/19

జియోగ్రఫీ పేపర్-1

జియోగ్రఫీ పేపర్-2


Related Post