గ్రూప్ 1-3 అభ్యర్ధులకు గమనిక

February 25, 2019
img

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1-3 ఫౌండేషన్ కోర్సులలో ఉచిత శిక్షణపొందుటకు అర్హులైన బీసీ, ఎస్సీ,ఎస్టీ అభ్యర్ధులు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చునని స్టడీ సర్కిల్ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు www.tsbcstudycircles.cgg.gov.in  వెబ్‌సైట్‌లో లభిస్తాయని తెలిపారు.  


Related Post