తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్-2019 వివరాలు

January 05, 2019
img

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి శనివారం సాయంత్రం 2019 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ఆ వివరాలు: 

పరీక్ష

యూనివర్సిటీ

తేదీలు

తేదీలు

టీఎస్‌ ఎంసెట్‌

జేఎన్‌టీయూహెచ్‌

మే 3, 4, 6 (ఇంజినీరింగ్‌)

మే 8,9  (అగ్రికల్చర్)

టీఎస్‌ ఈసెట్‌

జేఎన్‌టీయూహెచ్‌

మే 11

 

టీఎస్‌ పీఈసెట్‌

మహాత్మాగాంధీ యూనివర్సిటీ

మే 20

 

టీఎస్‌ ఐసెట్‌

కాకతీయ యూనివర్సిటీ

మే 23, 24

 

టీఎస్‌ లాసెట్‌

ఉస్మానియా యూనివర్సిటీ

మే 26

 

టీఎస్‌ పీజీఎల్‌సెట్

ఉస్మానియా యూనివర్సిటీ

మే 26

 

టీఎస్‌ పీజీఈసెట్‌

ఉస్మానియా యూనివర్సిటీ

మే 27, 29

 

టీఎస్‌ ఎడ్‌సెట్‌

ఉస్మానియా యూనివర్సిటీ

మే 30, 31

 

Related Post