ఏప్రిల్ 27న ఎస్.ఎస్.సి.పరీక్షా ఫలితాలు

April 25, 2018
img

ఎస్.ఎస్.సి.పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 27న ప్రకటిస్తామని తెలంగాణా రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆ రోజు ఉదయం10 గంటలకు సచివాలయంలో డి-బ్లాకులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారని సమాచారం. ఈ దిగువ పేర్కొనబడిన వెబ్ సైట్లలో పరీక్షా ఫలితాలను విద్యార్ధులు చూసుకోవచ్చు.

www.bse.telangana.gov.in  

http://results.cgg.gov.in  

www.vidyatoday.in  

www.examresults.net  

www.results.shiksha  

www.schools9.com  

www.indiaresults.com 

www.jagaranjosh.com 

Related Post