ఏప్రిల్ 25వరకు టి.ఎస్.ఎడ్.సెట్-2018 గడువు

April 21, 2018
img

టి.ఎస్.ఎడ్.సెట్-2018 దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఏప్రిల్ 25వరకు పొడిగింపబడింది. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 30వరకు ఉందని ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మధుమతి తెలియజేశారు. టి.ఎస్.ఎడ్.సెట్-2018 షెడ్యూల్ ఈవిధంగా ఉంది:

1. రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ: ఏప్రిల్ 30

2. పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు: ఏప్రిల్ 20.

3. రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువు: ఏప్రిల్ 30

4. రూ.2,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువు: మే 15

5. రూ.5,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువు: మే 25

6. హాల్ టికెట్స్ డౌన్ లోడింగ్: మే 21 నుంచి 25 వరకు.

7. పరీక్ష తేదీలు: మే 31, జూన్ 1.

8. ప్రిలిమనరీ కీస్ డౌన్ లోడ్ : జూన్ 3.

9. ఫలితాల వెల్లడి: జూన్ 11.

10 వెబ్ కౌన్సిలింగ్: జూన్ నెలాఖరులోగా.

Related Post